(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 233

॥ శ్రీః ॥
3.233. అధ్యాయః 233
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన యుధిష్ఠిరాయ స్కందనాంనాం కీర్తనం ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 3-233-0x(2579)(25133)
భగవఞ్శ్రోతుమిచ్ఛామి నామాని చ మహాత్మనః।
తరిషు లోకేషు యాన్యస్య విఖ్యాతాని ద్విజోత్తమ ॥ 3-233-1(25134)
వైశంపాయన ఉవాచ। 3-233-2x(2580)
ఇత్యుక్తః పాండవేయేన మహాత్మా ఋషిసన్నిధౌ।
ఉవాచ భగవాంస్తత్ర మార్కండేయో మహాతపాః ॥ 3-233-2(25135)
ఆగేయశ్చైవ స్కనదశ్చ దీప్తకీర్తిరనామయః।
మయూరకేతుర్ధర్మాత్మా భూతేశో మహిషార్దనః ॥ 3-233-3(25136)
కామజిత్కామదః కాంతః సత్యవాగ్భువనేశ్వరః।
శిశుః శీఘ్రః శుచిశ్చండో దీప్తవర్ణః శుభాననః ॥ 3-233-4(25137)
అమోఘస్త్వనఘో రౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా।
దీప్తశక్తిః ప్రశాంతాత్మా నద్రకుక్కుటమోహనః ॥ 3-233-5(25138)
షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః।
కన్యాభర్తా విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః ॥ 3-233-6(25139)
ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయః సుదుశ్చరః।
సువ్రతో లలితశ్చైవబాలక్రీడనకప్రియః ॥ 3-233-7(25140)
ఖచారీ బ్రహ్మచారీ చ శూరః శరవణోద్భవః।
విశ్వామిత్రప్రియశ్చైవ దేవసేనాప్రియస్తథా।
వాసుదేవప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవ తు ॥ 3-233-8(25141)
నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్।
స్వర్గం కీర్తిం ధనం చైవ స లభేన్నాత్ర సంశయః ॥ 3-233-9(25142)
మార్కండేయ ఉవాచ। 3-233-10x(2581)
స్తోష్యామి దేవైర్ఋషిభిశ్చ జుష్టం
శక్త్యా గుహంనామభిరప్రమేయం।
షడాననం శక్తిధరం సువీరం
నిబోధ చైతాని కురుప్రవీర ॥ 3-233-10(25143)
బ్రహ్మణ్యో వై బ్రహమజో బ్రహ్మవిచ్చ
బ్రహ్మేశయో బ్రహ్మవతాంవరిష్ఠః।
బ్రహ్మప్రియో బ్రాహ్మణసర్వమంత్రీ
త్వం బ్రహ్మణాం బ్రాహ్మణానాంచ నేతా ॥ 3-233-11(25144)
స్వాహా స్వధా త్వంపరమం పవిత్రం
మంత్రస్తుతస్త్వంప్రథితః షడర్చిః।
సంవత్సరస్త్వమృతవశ్చ షడ్వై
మాసార్ధమాసాశ్చదినం దిశశ్చ ॥ 3-233-12(25145)
త్వంపుష్కరాక్షస్త్వరవిందవక్రః
సహస్రచక్షోసి సహస్రబాహుః।
త్వం లోకపాలః పరమం హవిశ్చ
త్వం భావనః సర్వసురాసురాణాం ॥ 3-233-13(25146)
త్వమేవ సేనాధిపతిః ప్రచండః
ప్రభుర్విభుశ్చాప్యథ శక్రజేతా।
సహస్రపాత్త్వం ధరణీ త్వమేవ
సహస్రతుష్టిశ్చ సహస్రభుక్వ ॥ 3-233-14(25147)
సహస్రశీర్షస్త్వమనంతరూపః।
సహస్రపాత్త్వందశశక్తిధారీ।
గంగాసుతస్త్వం స్వమతేన దేవ
స్వాహామహీకృత్తికానాం తథైవ ॥ 3-233-15(25148)
త్వం క్రీడసే షణ్ముఖ కుక్కుటేన
యథేష్టనానావిధకామరూపీ।
దీక్షాఽసి సోమో మరుతః సదైవ
ధర్మోఽసి వాయురచలేంద్ర ఇంద్రః ॥ 3-233-16(25149)
సనాతనానామపి శాశ్వతస్త్వం
ప్రభుః ప్రభూణామపి చోగ్రధన్వా।
ఋతస్య కర్తా దితిజాంతకస్త్వం
జతా రిపూణాం ప్రవరః సురాణాం ॥ 3-233-17(25150)
సూక్ష్మం తపస్తత్పరమం త్వమేవ
పరావరజ్ఞోసి పరావరస్త్వం।
ధర్మస్య కామస్య పరస్య చైవ
త్వత్తేజసా కత్స్నమిదం మహాత్మన్ ॥ 3-233-18(25151)
వ్యాప్తం జగత్సర్వసురప్రవీర
శక్త్యా మయా సంస్తుత లోకనాథ।
నమోస్తు తే ద్వాదశనేత్రబాహో
అతః పరం వేద్మి గతిం న తేఽహం ॥ 3-233-19(25152)
స్కందస్య య ఇదం విప్రః పఠేజ్జన్మ సమాహితః।
శ్రావయేద్బ్రాహ్మణేభ్యో యః శృణుయాద్వా ద్విజేరితం ॥ 3-233-20(25153)
ధనమాయుర్యశో దీప్తం పుత్రాఞ్శత్రుజయం తథా।
స పుష్టితుష్టీ సంప్రాప్య స్కందసాలోక్యమాప్నుయాత్ ॥ 3-233-21(25154)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి త్రయస్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 233 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-233-4 కామజిత్పూణమనోరథః ॥
3-233-10 జుష్టం సేవితం ॥
3-233-11 బ్రహ్మణ్యో బ్రాహ్మణేషు సాధుః।
బ్రహ్మజోవేదోక్తేన గర్భాధానాదికర్మణాజాతః।
బ్రహ్మవిద్వేదార్థజ్ఞాతా।
బ్రహ్మే బ్రహ్మణి కర్మబ్రహ్మరూపే శేతే ఇతి బ్రహ్మేశయః।
అదంతత్వమార్షం। కర్మబ్రహ్మనిష్ఠావానిత్యర్థః।
బ్రాహ్మణసవ్రతీతి పాఠే బ్రాహ్మణో బ్రహ్మవిత్తేన సహ సమానం వ్రతమద్వేష్టృత్వాదిరూపం యస్య స బ్రాహ్మణసవ్రతీ ॥
3-233-12 వషడర్చిఃషణ్ముఖత్వాత్వడ్జిహ్వః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.